రాజమండ్రి నగరంలోని 5వ వార్డులో ధరనున్న మేజర్ డ్రైనేజీ మహమ్మద్ పనులకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. సుమారు 65 లక్షల వేంతో ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్టు వెల్లడించారు. నగరంలో సీసీ రోడ్లు డ్రైనేజీలు అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలియజేశారు.