వనపర్తి జిల్లా పాన్గల్ మండలం లో సంచలనం రేకెత్తించిన క్రిష్ణయ్య హత్య కేసును చేదించిన వనపర్తి జిల్లా పోలీసులు. శనివారం వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఈనెల 20న కిష్టయ్య తన నివాసంలో నిద్రిస్తుండగా అదే గ్రామానికి చెందిన వసంత రాములు తన భార్య విడిచిపెట్టడానికి కృష్ణయ్య అనే కారణమని డబ్బులు దొంగిలించాలన్న ఉద్దేశంతో పప్పు గుత్తితో కొట్టి దారుణంగా హత్య చేసినట్లు కిష్టయ్య కొడుకు ఫిర్యాదుతో దర్యాప్తు చేసి నిండుతున్న అరెస్ట్ చేసినట్లు తెలియజేశారు.