కాకుటూరులోని రఘువీర్ లేఔట్ లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి దారి సమస్యను లబ్ధిదారులు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఆందోళన చేశారు. గతంలో రఘువీర్ లేఔట్ లో ప్లాట్లు కొనుగోలు చేశామని.. అందులోకి వెళ్లేందుకు ఉన్న దారిని కొందరు అక్రమార్కులు ఆక్రమించుకున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు