జల్ జీవన్ మిషన్ కాంట్రాక్టర్ల బకాయిలు రూ.600కోట్లు తక్షణమే విడుదల చేయాలని నవ్యంద్ర ఆర్ డబ్ల్యూ ఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి రవికుమార్ రెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె శ్రీనివాసప్రసాద్ లు కోరారు.కాకినాడలో స్టేడియం రోడ్డులో గల ఓ ప్రైవేట్ హోటల్లో నవ్యంద్ర ఆర్ డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రాయోజిత పథకం జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో ఉంచిన రూ.600 కోట్ల రూపాయలు విడుదల అయ్యేలా చర్యలు చేప