వికారాబాద్ జిల్లా బంటువాడ మండల పరిధిలోని బొప్పారం గ్రామంలోని సర్వే నెంబర్ 69 గల ప్రభుత్వ భూములలో మైనింగ్ బీడు భూములకు రైతుబంధు ఆపాలని భూస్వాముల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములు పేదలకు పెంచాలని దళితుల భూమి కబ్జా చేసి గత మూడు సంవత్సరాలుగా ఇబ్బందులు పెడుతున్న గ్రామపెత్తందారులపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం ఆధ్వర్యంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మైపాల్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆ భూములను సందర్శించి వారు మాట్లాడుతూ దళితుల కేటాయించిన భూముల్లోకి గ్రామ పితందాలు అక్రమంగా ప్రవేశించారని వారిని పైలు తీసుకోవా