మెట్పల్లి నుండి నిజాంబాద్ వెళ్లే TS09Z 8013 గల నిజాంబాద్ ఎక్స్ప్రెస్ మరియు కండక్టర్ ని ఒక ప్రయాణికుడు దుర్భాషలాడుతూ మద్యం తాగిన మత్తులో ఇష్టం వచ్చినట్టు వలని అవమానించడం జరిగింది ఇందులో ఆర్టీసీ బస్ డ్రైవర్ మరియు కండక్టర్ తప్పులేదు . ఆర్టీసీ వాళ్ళు ఇయ్యాల రేపు అందరికి చులకన అయిపోయారు. మీ కొంత మంది కోరుతున్నారు కొంతమంది తిడుతున్నారు ఎవరికి అర్థం అయితలేదు కొంచెం మీరన్న ఈ న్యూస్ ని కచ్చితంగా కవర్ చేయాలి అన్న 🙏🏻