Download Now Banner

This browser does not support the video element.

భిక్కనూర్: భిక్కనూరు మండలంలో నూతనంగా విధుల్లోకి చేరిన గ్రామ పాలన అధికారులు

Bhiknoor, Kamareddy | Sep 11, 2025
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని 16 గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నియమించిన గ్రామ పాలనాధికారులు గురువారం వీధుల్లోకి చేరారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ బాలయ్య వారికి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆర్.ఐ. మాట్లాడుతూ.. తమకు కేటాయించిన బాధ్యతలను గ్రామ పాలనాధికారులు సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us