మధురవాడ లోని శ్రీ తనుష్ పాఠశాలలో అమానుషం.8వ తరగతి విద్యార్థి చేయి విరగొట్టిన ఉపాధ్యాయుడు.ఇనుప బల్ల కేసి చితక బాది ఆపై పిడుగులు గుద్దిన వైనం.మూడు చోట్ల ఎముక విరగడంతో శస్త్ర చికిత్స కోసం విద్యార్దిని మెడికవర్ ఆసుపత్రికి తరలింపు. పరారీలో ఘటనకు కారణమైన సోషల్ మాస్టర్ మోహన్ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది కాగా విద్యార్థి తల్లిదండ్రులు కాలనీ బస్సులతో కలిపి పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.