Download Now Banner

This browser does not support the video element.

ఆళ్లగడ్డ పట్టణంలో యూరియాను అధిక ధరలకు వికరిస్తే చర్యలు : మండల తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి

Allagadda, Nandyal | Aug 25, 2025
ఆళ్లగడ్డ పట్టణంలోని అహోబిలం రోడ్లో ఎరువులు, పురుగుల మందుల దుకాణాలపై ఆళ్లగడ్డ తహశీల్దార్ జ్యోతి రత్నకుమారి, వ్యవసాయ అధికారులతో కలిసి సమగ్ర తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దుకాణంలో ఉన్న యూరియా బస్తాల నిల్వ వివరాలను ఆమె పరిశీలించారు. రైతులకు అధిక ధరలకు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీలర్లను హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us