ప్రభుత్వం పాఠశాలలో చదివే బాలికలు కష్టపడి చదివి తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు ఎంతో మంది విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారి కోసమే ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఈ మేరకు కస్తూర్బా బాలికల పాఠశాలలో విద్యార్థులకు చదువుకునేందుకు ప్రత్యేక వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు అలాగే భోజన సదుపాయం కూడా వారికి నాణ్యతమైన విధంగా అందించేలా నిర్వాహకులు చూడాలని తెలిపారు