నెల్లూరు నగరంలో స్థానిక వీఆర్సీ సెంటర్ వద్ద ఉన్న స్థలానికి సంబంధించి సొంత మేన కోడలు మోసం చేశారని నమోదైన కేసుకు సంబంధించి 41 A నోటీసును అందుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బొబ్బల శ్రీనివాసులు యాదవ్..ఈ మేరకు సీఐ కోటేశ్వరరావు నోటీసును అందజేశారు. తాము పిలిచిన సమయంలో ఖచ్చితంగా విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల పేర్కొన్న పోలీస్ అధికారులు