Download Now Banner

This browser does not support the video element.

అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం లోని అంతరాష్ట్ర రహదారిపై వాహనల తనిఖీలు నిర్వహించిన పోలీసులు

Adilabad Urban, Adilabad | Sep 24, 2025
తెలంగాణ -మహారాష్ట్ర అంతర రాష్ట్ర రహదారిపై తాంసి మండలం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేశారు. మండలంలోని వడ్డాడి గ్రామ సమీపంలో బుధవారం జరిగిన తనిఖీల్లో నంబర్ ప్లేట్ లేని 8 వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వారికి జరిమానాలు విధించారు. వాహనదారులు డాక్యుమెంట్లు వెంట ఉంచుకోవాలని, నిబంధనలు పాటించాలని ఎస్ఐ జీవన్ రెడ్డి సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us