తెలుగువారికి అండగా కూటమి ప్రభుత్వం : రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు నేపాల్ అల్లరిలో ఇరుక్కున్న తెలుగువారి కోసం పోర్టుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రతి రాష్ట్రానికి ఆదర్శం అని జగన్మోహన్ రాజు పేర్కొన్నారు అదేవిధంగా నేపాల్ బత్తులను ఆదుకోవాలని కనీసం జగన్ రెడ్డి డిమాండ్ అయినా చేశారా అని సూటిగా ప్రశ్నించిన జగన్ మోహన్ రాజు. తెలుగువారి పద్ధతుల కోసం కూటిం ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు. రాజంపేట నియోజకవర్గం లో వారంలో రెండు రోజులు ప్రజాతర్వార్ నిర్వహించడమే కాకుండా ప్రజా సమస్య పరిష్కారి ముఖ్యంగా ముందుకు వెళ్తామని తెలియజేశారు.