Download Now Banner

This browser does not support the video element.

భీమవరం: కలెక్టరేట్ తరలింపుపై స్పష్టత ఇచ్చిన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు

Bhimavaram, West Godavari | Aug 26, 2025
కలెక్టరేట్ కార్యాలయం ఎక్కడికీ తరలిపోకుండా భీమవరం నియోజకవర్గంలోనే కొనసాగుతుందని. ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వైసిపి నాయకులు ధర్నాలు, ఉద్యమాలు చేయనవసరంలేదని ఆయన తెలిపారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కలెక్టరేట్‌ను ఏఎంసీ పరిధిలోని 20 ఎకరాల్లో లేదా గునుపూడి, యనమటూరు ప్రాంతాలలో 20–25 ఎకరాలు సేకరించి నిర్మించనున్నట్లు వెల్లడించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us