కర్నూలు జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆఫీసులో ఏమోగా పని చేస్తున్న బాలు నాయొక్క ఇంట్లో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు తిరుపతి కేశవ అయిన గుంటలో ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. భారీగా ఆస్తులు కూడా పెట్టినట్లు గుర్తించి అధికారులు ఈ దాడులకు ఉపక్రమించారు గతంలో తిరుపతిలో పనిచేసి బదిలీపై కర్నూలు కి వెళ్లారు ఏకకాలంలో తిరుపతి మదనపల్లి రాయచోటి కర్నూలు తో పాటు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.