టీడీపీలో చేరిన దేవరపాలెం సర్పంచ్ దేవరపాలెం సర్పంచ్ వేమిరెడ్డి అశోక్ రెడ్డి ఆదివారం కోటంరెడ్డి బ్రదర్స్ సమక్షంలో టీడీపీలో చేరారు..వారితోపాటు కొండ్లపూడికి చెందిన మరికొందరు కార్యకర్తలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ కోటంరెడ్డి బ్రదర్స్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. CM చంద్రబాబు పాలనలో కలిసి పని చేద్దామని వారు పిలుపునిచ్చారు