యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు ఆగస్టు 30న జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని మంగళవారం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ రామన్నపేట మండల వ్యాప్తంగా అనేక ప్రజా సమస్యలు పేరుకుపోయాన్నారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లేక పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని అంతర్గత రోడ్లు అద్వానంగా ఉన్నాయన్నారు. అన్నయ్య లేపకు