ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత అనినాదంతో యువతకు ఉపాధి కల్పిస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు సోమవారం రాజంపేట మండలం ఇసుకపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన పేతుల సేవలో ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. పెన్షన్లు నేరుగా ఇచ్చే కార్యక్రమం ఎలా జరుగుతుందో చూడటానికి నేను స్వయంగా వచ్చానని అన్నారు. కిడ్నీ ఫెయిల్ అయిన మహిళ కు పెన్షన్ ఇచ్చి ఆదుకున్నానని తెలిపారు.