పెందుర్తిలో జరిగిన స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు పథకం భారీ ర్యాలీలో పాల్గొన్నారు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్.రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు పథకం హిట్ కావడంతో సోమవారం పెందుర్తి ఎంపీడీవో కార్యాలయం నుండి పెందుర్తి జంక్షన్ వరకు మహిళలతోభారీ ర్యాలీ ఈ ర్యాలీలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ టిడిపి పెందుర్తి ఇంచార్జ్ గండి బాబ్జి కూటమి నాయకులు పాల్గొన్నారు సుమారుగా రెండు కిలోమీటర్లు సాగిన ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు