యూరియా కోసం రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారి రాజారత్నం అన్నారు. నేడు శుక్రవారం పరిగి పట్టణంలోని వ్యవసాయ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి రాజరత్నం మాట్లాడుతూ.. యూరియా గురించి రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. పరిగి మండలంలో వివిధ షాపుల్లో 1151 బస్తాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరకే యూరియా బస్తాలలో రైతులకు విక్రయించాలని తెలిపారు. ఎక్కువ ధరకు విక్రయించినట్లు ఎవరైనా తెలియజేసే అట్టి షాపులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఎక్కడ ఏరియా