Download Now Banner

This browser does not support the video element.

సూర్యాపేట: మహాత్మ జ్యోతిబాపూలే బాలికల బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలోని విద్యార్థులకు బోధించిన కలెక్టర్ తేజస్నందలాల్ పవర్

Suryapet, Suryapet | Aug 23, 2025
సూర్యాపేటలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను శనివారం కలెక్టర్ తేజస్ అందాల పవర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తరగతి గదిలోకి వెళ్లి వారికి పాఠాలను బోధించి సమాధానాలను అడిగి రాబట్టారు.. విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో చదివి ఉన్నంత శిఖరాలకు చేరుకోవాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us