Download Now Banner

This browser does not support the video element.

హిమాయత్ నగర్: సీఎం రేవంత్ రెడ్డి ని కాపాడాలని బీజేపీ వారి తాపత్రయం:మాజీ మంత్రి బిఆర్ ఎస్2 ఎమ్మెల్యే కేటీఆర్

Himayatnagar, Hyderabad | Aug 25, 2025
హైదరాబాద్ జిల్లా:యూరియా దొరకటం లేదని ఏదైనా చేయమని కొంతమంది బీజేపీ ఎంపీ ని అడిగారని మాజీ మంత్రి, బిఆర్ ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సోమవారం అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ వల్ల చైనా నుంచి వచ్చే యూరియా ఆగిందని ఆ నేత తెలిపారన్నారు. ఆపరేషన్ సింధూరం వల్ల యూరియా సంక్షోభం దేశమంతా ఉండాలి కానీ ఒక్క తెలంగాణలోనే ఎందుకు ఉంటుందని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిని కాపాడడానికి బీజేపీ వారు తాపత్రయం పడుతున్నారన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us