Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: హౌసింగ్ బోర్డులో రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్ రెడ్డి దారుణ హత్య

Medchal, Medchal Malkajgiri | Sep 12, 2025
ఉప్పల్ నియోజకవర్గం హౌసింగ్ బోర్డులో రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. నమ్మిన వారే కత్తులతో పొడిచి హత్య చేసి పారిపోతుండగా స్థానికులు, కాలనీవాసులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Read More News
T & CPrivacy PolicyContact Us