బుధవారం రోజున పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రంగారావును మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు స్వర్ణకార సంఘం అధ్యక్షులు సంఘ శ్రీనివాస్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయన్న రావు మాట్లాడుతూ స్వర్ణకార సంఘం అభివృద్ధి సంక్షేమం కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఏ సమయంలో అవసరం ఉన్న తనను కలవచ్చంటూ హామీ ఇచ్చినట్లుగా స్వర్ణకార సంఘ అధ్యక్షులు రంగ్ శ్రీనివాస్ తెలిపారు