నెల్లూరు జిల్లాలో పల్లె రాజకీయం జోరందుకోనుంది. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం 3నెలల ముందే నిర్వహించేందుకు సిద్ధమవుతుండటంతో జనవరిలోనే 'పల్లె పోరు' జరిగే ఛాన్సుంది. జిల్లాలో 722 పంచాయతీలు (సర్పంచ్ స్థానాలు) ఉన్నాయి. వీటితో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి. నెల్లూరు కార్పొరేషన్, ఆత్మకూరు, కందుకూరు, కావలి మున్సిపాల్టీలు, బుచ్చి, అల్లూరు నగర పంచాయత