సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మనుబోలు వైద్యాధికారిని డాక్టర్ పూజిత తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మండలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. జలుబు, జ్వరము ఒళ్ళు నొప్పులు ఉంటే డాక్టర్ని సంప్రదించాలని కోరారు. అదేవిధంగా షుగర్ వ్యాధి ఉన్నవాళ్లకి ఇన్ఫెక్షన్ త్వరగా చేరుకునే అవకాశం ఉందన్నారు. రాత్రి వేళల్లో ప్రాంతాల్లో దోమతెరలు వాడాలని సూచించారు ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సాయంత్రం 5 గంటలకు కోరారు