ఆసిఫాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో 7.8మీ.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జైనూర్ మండలంలో 10.8మీ.మీ నమోదు కాగా సిర్పూర్ యూ లో 10.7,లింగాపూర్ 8 6,తీర్యాణి 8.2, రెబ్బెన 6.4, ఆసిఫాబాద్ 8.9, కెరమెరి 9.4, వాంకిడి 6.6, కాగజ్ నగర్ 5.2, సిర్పూర్ టీ 6.8,కౌటాల 6.6, బెజ్జూర్ 8.6,పెంచికల్ పెట్ 6.2,దహెగాం 4.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.