నంద్యాల జిల్లా నందికొట్కూర్,స్మార్ట్ మీటర్లు, విద్యు త్ చార్జీల పెంపునకు నిరసనగా ఆగస్టు 28న జరిగే ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు, బుధవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది, ఈ సమావేశానికి సిపిఎం నాయకులు పి , పక్కిరి సాహెబ్ అధ్యక్షతన జరిగింది, ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం నాగేశ్వరావు మాట్లాడుతూ, 2000 సంవత్సరం ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పోరాటంలో యువకిశోర్లు రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్