Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 6, 2025
ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొని పత్తి పొదల్లోకి దూసుకెళ్లిన కారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాసింపల్లి గ్రామంలో ఈ ప్రమాదం బుధవారం సాయంత్రం ఐదు ముప్పై గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది కారులో కాసింపల్లి గ్రామం మీదగా వెళుతుండగా గ్రామ శివారు మూలమలుపు వద్ద ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు పక్కనే ఉన్నటువంటి పత్తి పొదల్లోకి దూసుకెళ్లింది కాగా కారులో మద్యం సేవించి నలుగురు ఐదుగురు యువకులు ఉన్నట్లు అలాగే ఆ కారులో మద్యం బాటిల్ కూడా లభ్యమైనట్లు గ్రామస్తులు తెలిపారు వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు.