Install App
kashapogu093
This browser does not support the video element.
అలంపూర్: ఐజ మండల కేంద్రంలోని ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలి- బిజెపి
Alampur, Jogulamba | Sep 13, 2025
అయిజ మండల కేంద్రంలోని ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి అన్నారు. అనంతరం వారు భారతీయ జనతా పార్టీ నేతలతో కలిసి నిరసనను తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణవాసులు మరియు తదితరులు పాల్గొన్నారు .
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!