Download Now Banner

This browser does not support the video element.

మెదక్: మండల స్థాయి ఎస్ జి ఎఫ్ క్రీడలు విజయవంతం చేయాలి : మండల విద్యాధికారి శ్రీనివాస్

Medak, Medak | Aug 23, 2025
రామాయంపేట మండల స్థాయి ఎస్ జి ఎఫ్ క్రీడలు ప్రశాంతంగా జరిగే విధంగా వ్యాయామ ఉపాధ్యాయులు గత సమావేశంలో నిర్ణయించిన ప్రకారము ఈనెల 28,29,30 తేదీల్లో మండల స్థాయిలో జరుగుతాయని వ్యాయామ ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ఈ క్రీడలు విజయవంతం చేయాలని మండల విద్యాధికారి శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి సమక్ష సమావేశం నిర్వహించారు ఈనెల 28,29,30 తేదీలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ క్రీడలు జరుగుతాయని ప్రభుత్వ ప్రైవేటు, ప్రధాన ఉపాధ్యాయులు, వారి వారి పాఠశాల నుంచి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల నుంచి విద్యార్థి విద్యార్థులను కబడ్డీ, కొక్కో, వాలీబాల్ క్రీడలను విద్యార్థుల
Read More News
T & CPrivacy PolicyContact Us