Download Now Banner

This browser does not support the video element.

రైతులకు సరిపడా ఎరువులు ప్రభుత్వమే సరఫరా చేయాలి: పట్టణంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు

Parvathipuram, Parvathipuram Manyam | Aug 23, 2025
రైతులకు సరిపడా యూరియా, డిఏపి తదితర ఎరువులు ప్రభుత్వమే సరఫరా చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు కోరారు. శనివారం పార్వతీపురం సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఈ ఏడాది రైతులకు ఎరువులు అందలేదు అన్నారు. ముఖ్యంగా యూరియా బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవలసిన పరిస్థితి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే తప్ప క్షేత్రస్థాయిలో రైతులకు ఎరువులు అందటం లేదన్నారు. తక్షణమే అవసరమైన యూరియా డిఎపి ఇవ్వాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us