అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మహేంద్ర అనే యువకుడు మృతి చెందాడు మహాత్మా గాంధీ రోడ్డు లేని రంగనాయకులు పేటకు చెందిన మహేంద్ర మోటర్ బైక్ పై వెళుతూ ఉండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడక్కడ మరణించినట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.