ప్రజలలో ఎయిడ్స్ పై విస్తృత అవగాహన కల్పించే విధంగా 5k మారధాన్ రెడ్ రిబ్బన్ రన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ సుజాత పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుండి వేదయపాలెం వద్ద ఉన్న శ్రీనివాసులు రెడ్డి విగ్రహం వరకు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ,వ