గురువారం రోజున పెద్దపల్లి వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ముఖ్య సూచనలు చేశారు రైతులు అధిక మోతాదులో యూరియా కొనుగోలు చేయడంతో యూరియా కొరత కనబడుతుందని కానీ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 15, పైచిలుకు మెట్రిక్ టన్నుల యూరియాని ఇప్పటివరకే కొనుగోలు చేశారని రైతులు అధిక పంట లాభం గడించాలంటే నానో యూరియాను పిచికారి చేయాలని వ్యవసాయ అధికారి సూచించారు నానో యూరియాతో అత్యధిక లాభాలు ఉన్నాయని రైతులకు తెలియపరిచారు