గురువారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కల్లెడ గ్రామం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను జిల్లా కలెక్టర్ అకస్మికంగా వెళ్లి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ లో జరుగుతున్న వైద్య పరీక్షల వివరాలను, స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్ లను పరిశీలించారు. ఫార్మసీ విభాగంలో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. రోగులకు కావలసిన మందులు. (మెడిసిన్) అందుబాటులో ఉండేలా చూడాలని వైద్యులకు ఆదేశించారు . ఆసుపత్రిలో ఎంత మంది ఇన్ అండ్ అవుట్ పేషెంట్స్ వివరాలను పరిశీలించారు.సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఔట్ పేషంట్.....