ఈనెల 14న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అంబేద్కర్ సంఘాల నాయకులు కోరారు. ఈ సందర్భంగా బుధవారం సిరిసిల్ల పట్టణ ప్రెస్ క్లబ్ లో ఈనెల 14న జరిగే మాదిగల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి సంబంధించిన పోస్టులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తొమ్మిది మంది ఎమ్మెల్యేలను సన్మానించనున్నట్లు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాల జిల్లా అధ్యక్షులు కత్తెర దేవదాస్. కాంగ్రెస్ పార్ట