మంగళవారం సాయంత్రం గద్వాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ...మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డి కె అరుణ పై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాట్ కామెంట్స్..15 యేండ్లలలో మీరు ఎంత అభివృద్ధి చేసారో, నేను ఎంత అభివృద్ధి చేసానో లెక్కలతో సహా నిరూపించడానికి నేను సిద్ధం, బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.