ఆదోని పట్టణంలోని మాసా మసీదు కాలనీకి చెందిన నియాజ్ అహ్మద్, అమీనా దంపతులకు నలుగురు సంతానం పెద్ద కుమారుడు తన్వీర్ (17) గణేష్ నిమజ్జన వేడుకలు సందర్భంగా సెలవులు ఉండడంతో కడప నుండి ఆదోనికి వచ్చాడు. బుధవారం ఇంట్లో మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్కు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆదోని ఆసుపత్రికి తీసుకెళ్లారు గురువారం చికిత్స పొందుతు మృతి చెందినట్లు ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు. మరో వారం రోజుల్లో నూతన గృహప్రవేశం చేయనున్నారు అంతలోనే విషాదం చోటు చేసుకోవడంతో, శోక సంద్రంలో మునిగిన కుటుంబ సభ్యులు