పోలవరానికి కేంద్రం భారీగా నిధులు సమకూరుస్తుందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు మాధవ్ అన్నారు మంగళవారము కాకినాడ సూర్య కళామందిర్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకోవడం వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా సారథ్యం యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు