గురువారం రోజున గ్రూప్ వన్ పోస్టులకు పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు బి ఆర్ ఎస్ యువజన విభాగం నిర్వాహకులు గ్రూపు వన్ మెరిట్ లిస్టును హైకోర్టు రద్దు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప దెబ్బ అని తెలిపారు ఇప్పటికైనా నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేయకుండా గ్రూపు వన్ పోస్టులకు పరీక్షలు మళ్ళీ నిర్వహించాలంటూ వారు డిమాండ్ చేశారు