100 రోజుల ప్రత్యేక పారిశుద్ధ్య, వివిధ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా తూప్రాన్ పరిధిలోని 9వ వార్డు రావెల్లిలో వాటర్ ట్యాంక్ క్లోరినేషన్ టెస్టు నిర్వహించడం జరిగింది, 12వ వార్డులో ఉన్న వాటర్ ట్యాంక్ ను, శుభ్రం చేయడం జరిగిందని పట్టణంలో డోర్ టు డోర్ ట్యాప్ కనెక్షన్ సర్వే, మరియు ఆన్లైన్ లో నమోదు చేయడం జరిగిందని, 10వ వార్డు వెంకటాపూర్ లో తడి పొడి చెత్త వేరు చేయు విధానంపై అవగాహణ కల్పించడం జరిగిందని, వర్ష కాలం దృశ్య అంటువ్యాధులు సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు తెలపడం జరిగిందని, 12వ వార్డులో పబ్లిక్ టైలెట్స్ తనికి మరియు చుట్టూ బ్లీచింగ్ వేయడం జరిగిందన్నారు.