వైభవంగా ప్రారంభమైన జాతీయ సదస్సప్రొఫెసర్హుస్సేన్ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేటి నుండి రెండు రోజులపాటు జరగనున్న జాతీయ సదస్సు కనుల పండుగగా ప్రారంభమైంది. ఈ సదస్సును ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సంస్థ హైదరాబాద్ మరియు కళాశాల ప్రభుత్వ పాలనా శాస్త్ర విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హుస్సేన్ తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఇలాంటి సదస్సులు నిర్వహించడానికి తమ కళాశాల నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ఈ సదస్సుల వలన పరిశోధక విద్య