కాకినాడజిల్లా తునిపట్టణంలో ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా ఆయన అభిమానులు నిర్వహించారు..స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు రొట్టెలు పంపిణీ చేశారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద అన్నదానం చేశారు. అదేవిధంగా జనసేన వీర మహిళా శ్రావణి భిక్షాటకులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి పవన్ కళ్యాణ్ పేరుపై ఆహార పదార్థాలు అందించారు