జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో నివసిస్తున్న గుగ్గిల రమేష్ గాయత్రి దంపతులు గత కొంతకాలంగా గ్రామంలో పలువురిని టార్గెట్ చేసి అప్పుల రూపంలో అలాగే చిట్ల రూపంలో దాదాపు ఒక కోటి 50 లక్షల రూపాయలకు పైగా వసూలు చేశారు గత కొంతకాలం క్రితం రాత్రి పరారయ్యారు, ఎంతో నమ్మకంతో ఉన్న వారు డబ్బులతో ఉడయించడంతో ఒక్కసారిగా భయాందోళనకు లోనైనా బాధితులు పలుచోట్ల వారి కోసం వెతికారు అయినప్పటికీ వారు దొరకకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు, గత కొంతకాలంగా తప్పించుకొని తిరుగుతున్న గుగ్గిళ్ళ రమేష్ కోరుట్లలో ఉన్నాడన్న సమాచారంతో బాధితులు అతని పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు, ఎంతో