సోమవారం రోజున వినాయక మండపాల బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ బృందం గణపతి మండపాల వద్ద ఆగస్మిక తనిఖీ చేపట్టారు ముందస్తు చర్యలో భాగంగా రామగుండం కమిషనరేట్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లాలోని అన్ని మండపాల వద్ద తనకి నిర్వహిస్తున్నామని తనిఖీ బృందం బృందం తెలిపారు