కొడవలూరు మండలం చంద్రశేఖరపురం FCI గోడంలో ప్రమాదం చోటుచేసుకుంది...లారీ వెళుతుండగా TVS XL బైక్ లో రోడ్డు క్రాస్ చేస్తుండగా ప్రమాదం.లారీ కింద పడి గోడంలో పనిచేస్తున్న కమ్మపాలెం ST కాలానికి చెంది యాకసిరి శీనయ్య అక్కడికక్కడే మృతి..కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న,SI కోటిరెడ్డి..