కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయకమని బిఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురవపల్లయ్య అన్నారు అనంతరం వారు ఐజ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తానందు బిఆర్ఎస్ నేతలతో కలిసి నిరసనను తెలిపారు .కాంగ్రెస్ పార్టీ నేతలు కాలేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోని ఆరోపణలు సృష్టిస్తున్నారని వారు మండిపడ్డారు