Download Now Banner

This browser does not support the video element.

జూలూరుపాడు: జూలూరుపాడు మండల కేంద్రంలో ఘనంగా గణపతి శోభాయాత్ర

Julurpad, Bhadrari Kothagudem | Sep 6, 2025
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో గణేష్ నిమజ్జనం కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జూలూరుపాడు కారేపల్లి ఏన్కూర్ కొనిజర్ల వైరా పట్టణంలో భక్తులు టపాసులు కాల్చుతూ మేల తాళాలు భాజ భజంత్రీలు కోలాట నృత్యాలతో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు శోభ యాత్ర చేపట్టారు.శోభాయాత్రలో ఎమ్మెల్యే మాలోత్ రాందాసు నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాసు నాయక్ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా 9నుండి 11 రోజులపాటు గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి భక్తులు పూజలు నిర్వహించటం శుభప్రదం అని అన్నారూ
Read More News
T & CPrivacy PolicyContact Us