శ్రావణ మాసపు చివరి శుక్రవారం సందర్భంగా మార్కండేయ కాలనీలో ఆర్యవైశ్య భవన్ లో వాసవి మాత లక్ష్మీదేవి లక్ష గాజుల కార్యక్రమం కుంకుమ పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి బిజెపి ఇన్చార్జి కందుల సంధ్యారాణి పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళల పెద్ద ఎత్తున పాల్గొని వాసవి మాత పూజా కార్యక్రమంలో సందడి చేశారు.